TAN -VPNS08804F   PAN- AAFAS8695H
- 08856 225812       - 9490225812
Ainavilli Vighneswara Swamy Devasthanam
  Temple timings : Morning 5 AM to 1 PM & Evening 3.30 PM to 8 PM                  Abhisekham will start 7:00 AM onwards everyday till 11:00 AM in normal days  

గరిక పూజ

శ్రీ స్వామి వారికి ప్రతి బహుళచవితికి (సంకష్టహర చతుర్ధశి) గరికపూజ జరుపబడును. శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు గజముఖుడైనందున గరిక మహా ఇష్టం కావున మనకు ఉన్న అష్టాదశపురాణములలో అష్టోత్తర ఉప పురాణంలో ఓ: గణేషాయ: దూర్వపత్రిప్రీతీయ నమ: అని చెప్పబడి ఉన్నది దూర్వ అనగా గరిక ఆ గరికచే పూజించుట వలన సంతృప్తిచెంది భక్తులు కోరిన విధముగా ఆశీస్సులు అందచేయుదురు.


Lakshmi Ganapathi Homam